Daily Grace
Bujji Esther Esther
శాశ్వతమా ఈ దేహంత్వరపడకే ఓ మనసా…శాశ్వతమా ఈ దేహంత్వరపడకే ఓ మనసా (2)క్షణికమైన ఈ మనుగడలోపరుగులేలనో అనుక్షణమునీటిపైన చిరు బుడగ వోలె – (2)దేహము ఏ వేళా చితికిపోవునో ||శాశ్వతమా||ఈ లోకములో భోగములెన్నోఅనుభవించగా తనవి తీరేనానీ తనువే రాలిపోయినా – (2)నీ గతి ఏమో నీకు తెలియునా ||శాశ్వతమా||దేహ వాంఛలను దూరము చేసిఆ ప్రభు యేసుని శరణము కోరినీతి మార్గమున నడుచుకొందువో – (2)చిరజీవముతో తరియించేవు ||శాశ్వతమా||